Shiva Shadakshari Stotram in Telugu

శివ షడక్షరీ స్తోత్రం

॥ఓం ఓం॥
ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః ।
కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః ॥ 1 ॥

॥ఓం నం॥
నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాం గణాః ।
నరాణామాదిదేవాయ నకారాయ నమోనమః ॥ 2 ॥

॥ఓం మం॥
మహాతత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరమ్ ।
మహాపాపహరం తస్మాన్మకారాయ నమోనమః ॥ 3 ॥

॥ఓం శిం॥
శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణమ్ ।
మహాపాపహరం తస్మాచ్ఛికారాయ నమోనమః ॥ 4 ॥

॥ఓం వాం॥
వాహనం వృషభోయస్య వాసుకిః కంఠభూషణమ్ ।
వామే శక్తిధరం దేవం వకారాయ నమోనమః ॥ 5 ॥

॥ఓం యం॥
యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభమ్ ।
యం నిత్యం పరమానందం యకారాయ నమోనమః ॥ 6 ॥

షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ ।
తస్య మృత్యుభయం నాస్తి హ్యపమృత్యుభయం కుతః ॥

శివశివేతి శివేతి శివేతి వా
భవభవేతి భవేతి భవేతి వా ।
హరహరేతి హరేతి హరేతి వా
భుజమనశ్శివమేవ నిరంతరమ్ ॥

ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య
శ్రీమచ్ఛంకరభగవత్పాదపూజ్యకృత శివషడక్షరీస్తోత్రం సంపూర్ణమ్ ।


Similar Posts

  • Hanuman Chalisa Stotram Telugu PDF Free Download

    హనుమాన్ చాలీసా తెలుగు ప్రాముఖ్యతను వెలికితీయండి. బలం మరియు రక్షణ కోసం జపించడంలో మిలియన్ల మందితో చేరండి. తెలుగు PDF లో లిరిక్స్ ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ…

  • Ganesha Mahimna Stotram in Telugu

    గణేశ మహిమ్నా స్తోత్రం అనిర్వాచ్యం రూపం స్తవన నికరో యత్ర గళితః తథా వక్ష్యే స్తోత్రం ప్రథమ పురుషస్యాత్ర మహతః ।యతో జాతం విశ్వస్థితిమపి సదా యత్ర విలయః…

  • Ganga Stotram in Telugu

    గంగా స్తోత్రం దేవి! సురేశ్వరి! భగవతి! గంగే త్రిభువనతారిణి తరళతరంగే ।శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే ॥ 1 ॥ భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే…

  • Vishnu Shatpadi – విష్ణు షట్పది

    అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ ।భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః ## 1 ## దివ్యధునీమకరందే పరిమళపరిభోగసచ్చిదానందే ।శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే ## 2 ##…

  • Kalabhairava Ashtakam in Telugu

    కాలభైరవాష్టకం దేవరాజ-సేవ్యమాన-పావనాంఘ్రి-పంకజంవ్యాళయజ్ఞ-సూత్రమిందు-శేఖరం కృపాకరమ్ ।నారదాది-యోగిబృంద-వందితం దిగంబరంకాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 1 ॥ భానుకోటి-భాస్వరం భవబ్ధితారకం పరంనీలకంఠ-మీప్సితార్ధ-దాయకం త్రిలోచనమ్ ।కాలకాల-మంబుజాక్ష-మక్షశూల-మక్షరంకాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 2 ॥ శూలటంక-పాశదండ-పాణిమాది-కారణంశ్యామకాయ-మాదిదేవ-మక్షరం…

  • Ganapati Gakara Ashtottara Sata Namavali in Telugu

    గణపతి గకార అష్టోత్తర శత నామావళి ఓం గకారరూపాయ నమఃఓం గంబీజాయ నమఃఓం గణేశాయ నమఃఓం గణవందితాయ నమఃఓం గణాయ నమఃఓం గణ్యాయ నమఃఓం గణనాతీతసద్గుణాయ నమఃఓం గగనాదికసృజే…