Ashta Lakshmi Stotram – అష్ట లక్ష్మీ స్తోత్రం

ఆదిలక్ష్మి
సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే #
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ ## 1 ##

ధాన్యలక్ష్మి
అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే #
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి సదాపాలయ మాం [పరిపాలయ మాం] ## 2 ##

ధైర్యలక్ష్మి
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే [జయవరవర్ణిని]
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, జ్ఞాన వికాసిని శాస్త్రనుతే #
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ ## 3 ##

గజలక్ష్మి
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే #
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ ## 4 ##

సంతానలక్ష్మి
అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారధి లోకహితైషిణి, స్వరసప్త భూషిత గాననుతే # [సప్తస్వర]
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ త్వం పాలయ మాం [పరిపాలయ మాం] ## 5 ##

విజయలక్ష్మి
జయ కమలాసిని సద్గతి దాయిని, జ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే #
కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ సదా పాలయ మాం [పరిపాలయ మాం] ## 6 ##

విద్యాలక్ష్మి
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే #
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ ## 7 ##

ధనలక్ష్మి
ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే #
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ ## 8 ##

ఫలశృతి
శ్లో## అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి #
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ##

శ్లో## శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః #
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్ ##

Similar Posts

  • Ganesha Dwadashanama Stotram in Telugu

    గణేశ ద్వాదశనామ స్తోత్రం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయేః ॥ 1 ॥ అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః ।సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః ॥…

  • Gayatri Mantram Ghanapatham in Telugu

    గాయత్రీ మంత్రం ఘనపాఠః ఓం భూర్భువ॒స్సువః॒ తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ ॥ ఓం తథ్స॑వి॒తు – స్సవి॒తు – స్తత్త॒థ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒-వఀరే᳚ణ్యగ్ం…

  • Shivananda Lahari in Telugu

    శివానంద లహరి కళాభ్యాం చూడాలంకృత-శశికళాభ్యాం నిజతపః–ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత-ఫలాభ్యాం భవతు మే ।శివాభ్యా-మస్తోక-త్రిభువన-శివాభ్యాం హృది పున–ర్భవాభ్యా-మానంద-స్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ ॥ 1 ॥ గళంతీ శంభో త్వచ్చరిత-సరితః కిల్బిషరజోదళంతీ ధీకుల్యా-సరణిషు…

  • Shiva Mangalaashtakam in Telugu

    శివ మంగళాష్టకం భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే ।కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ ॥ 1 ॥ వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ ।పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్…

  • Daridrya Dahana Shiva Stotram in Telugu

    దారిద్ర్య దహన శివ స్తోత్రం విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయకర్ణామృతాయ శశిశేఖర ధారణాయ ।కర్పూరకాంతి ధవళాయ జటాధరాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 1 ॥ గౌరీప్రియాయ రజనీశ కళాధరాయకాలాంతకాయ భుజగాధిప…

  • Kalabhairava Ashtakam in Telugu

    కాలభైరవాష్టకం దేవరాజ-సేవ్యమాన-పావనాంఘ్రి-పంకజంవ్యాళయజ్ఞ-సూత్రమిందు-శేఖరం కృపాకరమ్ ।నారదాది-యోగిబృంద-వందితం దిగంబరంకాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 1 ॥ భానుకోటి-భాస్వరం భవబ్ధితారకం పరంనీలకంఠ-మీప్సితార్ధ-దాయకం త్రిలోచనమ్ ।కాలకాల-మంబుజాక్ష-మక్షశూల-మక్షరంకాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 2 ॥ శూలటంక-పాశదండ-పాణిమాది-కారణంశ్యామకాయ-మాదిదేవ-మక్షరం…