Devi Mahatmyam Chamundeswari Mangalam – దేవీ మాహాత్మ్యం చాముండేశ్వరీ మంగళం

శ్రీ శైలరాజ తనయే చండ ముండ నిషూదినీ
మృగేంద్ర వాహనే తుభ్యం చాముండాయై సుమంగళం।1।

పంచ వింశతి సాలాడ్య శ్రీ చక్రపుర నివాసినీ
బిందుపీఠ స్థితె తుభ్యం చాముండాయై సుమంగళం॥2॥

రాజ రాజేశ్వరీ శ్రీమద్ కామేశ్వర కుటుంబినీం
యుగ నాధ తతే తుభ్యం చాముండాయై సుమంగళం॥3॥

మహాకాళీ మహాలక్ష్మీ మహావాణీ మనోన్మణీ
యోగనిద్రాత్మకే తుభ్యం చామూండాయై సుమంగళం॥4॥

మత్రినీ దండినీ ముఖ్య యోగినీ గణ సేవితే।
భండ దైత్య హరే తుభ్యం చామూండాయై సుమంగళం॥5॥

నిశుంభ మహిషా శుంభే రక్తబీజాది మర్దినీ
మహామాయే శివేతుభ్యం చామూండాయై సుమంగళం॥

కాళ రాత్రి మహాదుర్గే నారాయణ సహోదరీ
వింధ్య వాసినీ తుభ్యం చామూండాయై సుమంగళం॥

చంద్ర లేఖా లసత్పాలే శ్రీ మద్సింహాసనేశ్వరీ
కామేశ్వరీ నమస్తుభ్యం చామూండాయై సుమంగళం॥

ప్రపంచ సృష్టి రక్షాది పంచ కార్య ధ్రంధరే
పంచప్రేతాసనే తుభ్యం చామూండాయై సుమంగళం॥

మధుకైటభ సంహత్రీం కదంబవన వాసినీ
మహేంద్ర వరదే తుభ్యం చామూండాయై సుమంగళం॥

నిగమాగమ సంవేద్యే శ్రీ దేవీ లలితాంబికే
ఓడ్యాణ పీఠగదే తుభ్యం చామూండాయై సుమంగళం॥12॥

పుణ్దేషు ఖండ దండ పుష్ప కంఠ లసత్కరే
సదాశివ కలే తుభ్యం చామూండాయై సుమంగళం॥12॥

కామేశ భక్త మాంగల్య శ్రీమద్ త్రిపుర సుందరీ।
సూర్యాగ్నిందు త్రిలోచనీ తుభ్యం చామూండాయై సుమంగళం॥13॥

చిదగ్ని కుండ సంభూతే మూల ప్రకృతి స్వరూపిణీ
కందర్ప దీపకే తుభ్యం చామూండాయై సుమంగళం॥14॥

మహా పద్మాటవీ మధ్యే సదానంద ద్విహారిణీ
పాసాంకుశ ధరే తుభ్యం చామూండాయై సుమంగళం॥15॥

సర్వమంత్రాత్మికే ప్రాజ్ఞే సర్వ యంత్ర స్వరూపిణీ
సర్వతంత్రాత్మికే తుభ్యం చామూండాయై సుమంగళం॥16॥

సర్వ ప్రాణి సుతే వాసే సర్వ శక్తి స్వరూపిణీ
సర్వా భిష్ట ప్రదే తుభ్యం చామూండాయై సుమంగళం॥17॥

వేదమాత మహారాజ్ఞీ లక్ష్మీ వాణీ వశప్రియే
త్రైలోక్య వందితే తుభ్యం చామూండాయై సుమంగళం॥18॥

బ్రహ్మోపేంద్ర సురేంద్రాది సంపూజిత పదాంబుజే
సర్వాయుధ కరే తుభ్యం చామూండాయై సుమంగళం॥19॥

మహావిధ్యా సంప్రదాయై సవిధ్యేనిజ వైబహ్వే।
సర్వ ముద్రా కరే తుభ్యం చామూండాయై సుమంగళం॥20॥

ఏక పంచాశతే పీఠే నివాసాత్మ విలాసినీ
అపార మహిమే తుభ్యం చామూండాయై సుమంగళం॥21॥

తేజో మయీదయాపూర్ణే సచ్చిదానంద రూపిణీ
సర్వ వర్ణాత్మికే తుభ్యం చామూండాయై సుమంగళం॥22॥

హంసారూఢే చతువక్త్రే బ్రాహ్మీ రూప సమన్వితే
ధూమ్రాక్షస్ హంత్రికే తుభ్యం చామూండాయై సుమంగళం॥23॥

మాహేస్వరీ స్వరూపయై పంచాస్యై వృషభవాహనే।
సుగ్రీవ పంచికే తుభ్యం చామూండాయై సుమంగళం॥24॥

మయూర వాహే ష్ట్ వక్త్రే కఽఉమరీ రూప శోభితే
శక్తి యుక్త కరే తుభ్యం చామూండాయై సుమంగళం॥

పక్షిరాజ సమారూఢే శంఖ చక్ర లసత్కరే।
వైష్నవీ సంజ్ఞికే తుభ్యం చామూండాయై సుమంగళం॥

వారాహీ మహిషారూఢే ఘోర రూప సమన్వితే
దంష్త్రాయుధ ధరె తుభ్యం చామూండాయై సుమంగళం॥

గజేంద్ర వాహనా రుఢే ఇంద్రాణీ రూప వాసురే
వజ్రాయుధ కరె తుభ్యం చామూండాయై సుమంగళం॥

చతుర్భుజె సింహ వాహే జతా మండిల మండితే
చండికె శుభగే తుభ్యం చామూండాయై సుమంగళం॥

దంశ్ట్రా కరాల వదనే సింహ వక్త్రె చతుర్భుజే
నారసింహీ సదా తుభ్యం చామూండాయై సుమంగళం॥

జ్వల జిహ్వా కరాలాస్యే చండకోప సమన్వితే
జ్వాలా మాలినీ తుభ్యం చామూండాయై సుమంగళం॥

భృగిణే దర్శితాత్మీయ ప్రభావే పరమేస్వరీ
నన రూప ధరే తుభ్య చామూండాయై సుమంగళం॥

గణేశ స్కంద జననీ మాతంగీ భువనేశ్వరీ
భద్రకాళీ సదా తుబ్యం చామూండాయై సుమంగళం॥

అగస్త్యాయ హయగ్రీవ ప్రకటీ కృత వైభవే
అనంతాఖ్య సుతే తుభ్యం చామూండాయై సుమంగళం॥

॥ఇతి శ్రీ చాముండేశ్వరీ మంగళం సంపూర్ణం॥

Similar Posts

  • Dwadasa Jyotirlinga Stotram in Telugu

    ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం లఘు స్తోత్రంసౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ ।ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరమ్ ॥పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ ।సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ॥వారణాశ్యాంతు…

  • Aditya Kavacham Stotram- ఆదిత్య కవచం

    అస్య శ్రీ ఆదిత్యకవచస్తోత్రమహామంత్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః ఆదిత్యో దేవతా శ్రీం బీజం ణీం శక్తిః సూం కీలకం మమ ఆదిత్యప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః # ధ్యానంజపాకుసుమసంకాశం ద్విభుజం…

  • Shiva Bhujanga Prayata Stotram in Telugu

    శివ భుజంగ ప్రయాత స్తోత్రం కృపాసాగరాయాశుకావ్యప్రదాయప్రణమ్రాఖిలాభీష్టసందాయకాయ ।యతీంద్రైరుపాస్యాంఘ్రిపాథోరుహాయప్రబోధప్రదాత్రే నమః శంకరాయ ॥1॥ చిదానందరూపాయ చిన్ముద్రికోద్య-త్కరాయేశపర్యాయరూపాయ తుభ్యమ్ ।ముదా గీయమానాయ వేదోత్తమాంగైఃశ్రితానందదాత్రే నమః శంకరాయ ॥2॥ జటాజూటమధ్యే పురా యా…

  • Ganapati Gakara Ashtottara Sata Namavali in Telugu

    గణపతి గకార అష్టోత్తర శత నామావళి ఓం గకారరూపాయ నమఃఓం గంబీజాయ నమఃఓం గణేశాయ నమఃఓం గణవందితాయ నమఃఓం గణాయ నమఃఓం గణ్యాయ నమఃఓం గణనాతీతసద్గుణాయ నమఃఓం గగనాదికసృజే…

  • Daridrya Dahana Shiva Stotram in Telugu

    దారిద్ర్య దహన శివ స్తోత్రం విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయకర్ణామృతాయ శశిశేఖర ధారణాయ ।కర్పూరకాంతి ధవళాయ జటాధరాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 1 ॥ గౌరీప్రియాయ రజనీశ కళాధరాయకాలాంతకాయ భుజగాధిప…

  • Shiva Kavacham in Telugu

    శివ కవచం అథ శివకచంఅస్య శ్రీ శివకవచ స్తోత్ర మహామంత్రస్య ।ఋషభ-యోగీశ్వర ఋషిః ।అనుష్టుప్ ఛందః ।శ్రీ-సాంబసదాశివో దేవతా ।ఓం బీజమ్ ।నమః శక్తిః ।శివాయేతి కీలకమ్ ।సాంబసదాశివప్రీత్యర్థే…