Devi Mahatmyam Chamundeswari Mangalam – దేవీ మాహాత్మ్యం చాముండేశ్వరీ మంగళం

శ్రీ శైలరాజ తనయే చండ ముండ నిషూదినీ
మృగేంద్ర వాహనే తుభ్యం చాముండాయై సుమంగళం।1।

పంచ వింశతి సాలాడ్య శ్రీ చక్రపుర నివాసినీ
బిందుపీఠ స్థితె తుభ్యం చాముండాయై సుమంగళం॥2॥

రాజ రాజేశ్వరీ శ్రీమద్ కామేశ్వర కుటుంబినీం
యుగ నాధ తతే తుభ్యం చాముండాయై సుమంగళం॥3॥

మహాకాళీ మహాలక్ష్మీ మహావాణీ మనోన్మణీ
యోగనిద్రాత్మకే తుభ్యం చామూండాయై సుమంగళం॥4॥

మత్రినీ దండినీ ముఖ్య యోగినీ గణ సేవితే।
భండ దైత్య హరే తుభ్యం చామూండాయై సుమంగళం॥5॥

నిశుంభ మహిషా శుంభే రక్తబీజాది మర్దినీ
మహామాయే శివేతుభ్యం చామూండాయై సుమంగళం॥

కాళ రాత్రి మహాదుర్గే నారాయణ సహోదరీ
వింధ్య వాసినీ తుభ్యం చామూండాయై సుమంగళం॥

చంద్ర లేఖా లసత్పాలే శ్రీ మద్సింహాసనేశ్వరీ
కామేశ్వరీ నమస్తుభ్యం చామూండాయై సుమంగళం॥

ప్రపంచ సృష్టి రక్షాది పంచ కార్య ధ్రంధరే
పంచప్రేతాసనే తుభ్యం చామూండాయై సుమంగళం॥

మధుకైటభ సంహత్రీం కదంబవన వాసినీ
మహేంద్ర వరదే తుభ్యం చామూండాయై సుమంగళం॥

నిగమాగమ సంవేద్యే శ్రీ దేవీ లలితాంబికే
ఓడ్యాణ పీఠగదే తుభ్యం చామూండాయై సుమంగళం॥12॥

పుణ్దేషు ఖండ దండ పుష్ప కంఠ లసత్కరే
సదాశివ కలే తుభ్యం చామూండాయై సుమంగళం॥12॥

కామేశ భక్త మాంగల్య శ్రీమద్ త్రిపుర సుందరీ।
సూర్యాగ్నిందు త్రిలోచనీ తుభ్యం చామూండాయై సుమంగళం॥13॥

చిదగ్ని కుండ సంభూతే మూల ప్రకృతి స్వరూపిణీ
కందర్ప దీపకే తుభ్యం చామూండాయై సుమంగళం॥14॥

మహా పద్మాటవీ మధ్యే సదానంద ద్విహారిణీ
పాసాంకుశ ధరే తుభ్యం చామూండాయై సుమంగళం॥15॥

సర్వమంత్రాత్మికే ప్రాజ్ఞే సర్వ యంత్ర స్వరూపిణీ
సర్వతంత్రాత్మికే తుభ్యం చామూండాయై సుమంగళం॥16॥

సర్వ ప్రాణి సుతే వాసే సర్వ శక్తి స్వరూపిణీ
సర్వా భిష్ట ప్రదే తుభ్యం చామూండాయై సుమంగళం॥17॥

వేదమాత మహారాజ్ఞీ లక్ష్మీ వాణీ వశప్రియే
త్రైలోక్య వందితే తుభ్యం చామూండాయై సుమంగళం॥18॥

బ్రహ్మోపేంద్ర సురేంద్రాది సంపూజిత పదాంబుజే
సర్వాయుధ కరే తుభ్యం చామూండాయై సుమంగళం॥19॥

మహావిధ్యా సంప్రదాయై సవిధ్యేనిజ వైబహ్వే।
సర్వ ముద్రా కరే తుభ్యం చామూండాయై సుమంగళం॥20॥

ఏక పంచాశతే పీఠే నివాసాత్మ విలాసినీ
అపార మహిమే తుభ్యం చామూండాయై సుమంగళం॥21॥

తేజో మయీదయాపూర్ణే సచ్చిదానంద రూపిణీ
సర్వ వర్ణాత్మికే తుభ్యం చామూండాయై సుమంగళం॥22॥

హంసారూఢే చతువక్త్రే బ్రాహ్మీ రూప సమన్వితే
ధూమ్రాక్షస్ హంత్రికే తుభ్యం చామూండాయై సుమంగళం॥23॥

మాహేస్వరీ స్వరూపయై పంచాస్యై వృషభవాహనే।
సుగ్రీవ పంచికే తుభ్యం చామూండాయై సుమంగళం॥24॥

మయూర వాహే ష్ట్ వక్త్రే కఽఉమరీ రూప శోభితే
శక్తి యుక్త కరే తుభ్యం చామూండాయై సుమంగళం॥

పక్షిరాజ సమారూఢే శంఖ చక్ర లసత్కరే।
వైష్నవీ సంజ్ఞికే తుభ్యం చామూండాయై సుమంగళం॥

వారాహీ మహిషారూఢే ఘోర రూప సమన్వితే
దంష్త్రాయుధ ధరె తుభ్యం చామూండాయై సుమంగళం॥

గజేంద్ర వాహనా రుఢే ఇంద్రాణీ రూప వాసురే
వజ్రాయుధ కరె తుభ్యం చామూండాయై సుమంగళం॥

చతుర్భుజె సింహ వాహే జతా మండిల మండితే
చండికె శుభగే తుభ్యం చామూండాయై సుమంగళం॥

దంశ్ట్రా కరాల వదనే సింహ వక్త్రె చతుర్భుజే
నారసింహీ సదా తుభ్యం చామూండాయై సుమంగళం॥

జ్వల జిహ్వా కరాలాస్యే చండకోప సమన్వితే
జ్వాలా మాలినీ తుభ్యం చామూండాయై సుమంగళం॥

భృగిణే దర్శితాత్మీయ ప్రభావే పరమేస్వరీ
నన రూప ధరే తుభ్య చామూండాయై సుమంగళం॥

గణేశ స్కంద జననీ మాతంగీ భువనేశ్వరీ
భద్రకాళీ సదా తుబ్యం చామూండాయై సుమంగళం॥

అగస్త్యాయ హయగ్రీవ ప్రకటీ కృత వైభవే
అనంతాఖ్య సుతే తుభ్యం చామూండాయై సుమంగళం॥

॥ఇతి శ్రీ చాముండేశ్వరీ మంగళం సంపూర్ణం॥

Similar Posts

  • Lingashtakam in Telugu

    లింగాష్టకం బ్రహ్మమురారి సురార్చిత లింగంనిర్మలభాసిత శోభిత లింగమ్ ।జన్మజ దుఃఖ వినాశక లింగంతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥ దేవముని ప్రవరార్చిత లింగంకామదహన కరుణాకర లింగమ్ ।రావణ…

  • Shiva Tandava Stotram in Telugu

    శివ తాండవ స్తోత్రం జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలేగలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ ।డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయంచకార చండతాండవం తనోతు నః శివః శివమ్ ॥ 1 ॥ జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ–విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని ।ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకేకిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ॥…

  • Ganesha Kavacham in Telugu

    గణేశ కవచం ఏషోతి చపలో దైత్యాన్ బాల్యేపి నాశయత్యహో ।అగ్రే కిం కర్మ కర్తేతి న జానే మునిసత్తమ ॥ 1 ॥ దైత్యా నానావిధా దుష్టాస్సాధు దేవద్రుమః…

  • Shiva Bhujangam in Telugu

    శివ భుజంగం గలద్దానగండం మిలద్భృంగషండంచలచ్చారుశుండం జగత్త్రాణశౌండమ్ ।కనద్దంతకాండం విపద్భంగచండంశివప్రేమపిండం భజే వక్రతుండమ్ ॥ 1 ॥ అనాద్యంతమాద్యం పరం తత్త్వమర్థంచిదాకారమేకం తురీయం త్వమేయమ్ ।హరిబ్రహ్మమృగ్యం పరబ్రహ్మరూపంమనోవాగతీతం మహఃశైవమీడే ॥…

  • Nava Durga Stotram – నవ దుర్గా స్తోత్రం

    గణేశఃహరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ ।పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ॥ దేవీ శైలపుత్రీవందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం।వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ॥ దేవీ బ్రహ్మచారిణీదధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ ।దేవీ ప్రసీదతు మయి…

  • Devi Mahatmyam Argala Stotram – దేవీ మాహాత్మ్యం అర్గలా స్తోత్రం

    అస్యశ్రీ అర్గళా స్తోత్ర మంత్రస్య విష్ణుః ఋషిః। అనుష్టుప్ఛందః। శ్రీ మహాలక్షీర్దేవతా। మంత్రోదితా దేవ్యోబీజం।నవార్ణో మంత్ర శక్తిః। శ్రీ సప్తశతీ మంత్రస్తత్వం శ్రీ జగదంబా ప్రీత్యర్థే సప్తశతీ పఠాం…