Nava Durga Stotram – నవ దుర్గా స్తోత్రం

గణేశః
హరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ ।
పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ॥

దేవీ శైలపుత్రీ
వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ॥

దేవీ బ్రహ్మచారిణీ
దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥

దేవీ చంద్రఘంటేతి
పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥

దేవీ కూష్మాండా
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥

దేవీస్కందమాతా
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా ।
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥

దేవీకాత్యాయణీ
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా ।
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ॥

దేవీకాలరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా ।
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥ వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా ।
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ॥

దేవీమహాగౌరీ
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ॥

దేవీసిద్ధిదాత్రి
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి ।
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥

Similar Posts

  • Shiva Kavacham in Telugu

    శివ కవచం అథ శివకచంఅస్య శ్రీ శివకవచ స్తోత్ర మహామంత్రస్య ।ఋషభ-యోగీశ్వర ఋషిః ।అనుష్టుప్ ఛందః ।శ్రీ-సాంబసదాశివో దేవతా ।ఓం బీజమ్ ।నమః శక్తిః ।శివాయేతి కీలకమ్ ।సాంబసదాశివప్రీత్యర్థే…

  • Kalabhairava Ashtakam in Telugu

    కాలభైరవాష్టకం దేవరాజ-సేవ్యమాన-పావనాంఘ్రి-పంకజంవ్యాళయజ్ఞ-సూత్రమిందు-శేఖరం కృపాకరమ్ ।నారదాది-యోగిబృంద-వందితం దిగంబరంకాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 1 ॥ భానుకోటి-భాస్వరం భవబ్ధితారకం పరంనీలకంఠ-మీప్సితార్ధ-దాయకం త్రిలోచనమ్ ।కాలకాల-మంబుజాక్ష-మక్షశూల-మక్షరంకాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 2 ॥ శూలటంక-పాశదండ-పాణిమాది-కారణంశ్యామకాయ-మాదిదేవ-మక్షరం…

  • Devi Mahatmyam Chamundeswari Mangalam – దేవీ మాహాత్మ్యం చాముండేశ్వరీ మంగళం

    శ్రీ శైలరాజ తనయే చండ ముండ నిషూదినీమృగేంద్ర వాహనే తుభ్యం చాముండాయై సుమంగళం।1। పంచ వింశతి సాలాడ్య శ్రీ చక్రపుర నివాసినీబిందుపీఠ స్థితె తుభ్యం చాముండాయై సుమంగళం॥2॥ రాజ…

  • Shivananda Lahari in Telugu

    శివానంద లహరి కళాభ్యాం చూడాలంకృత-శశికళాభ్యాం నిజతపః–ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత-ఫలాభ్యాం భవతు మే ।శివాభ్యా-మస్తోక-త్రిభువన-శివాభ్యాం హృది పున–ర్భవాభ్యా-మానంద-స్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ ॥ 1 ॥ గళంతీ శంభో త్వచ్చరిత-సరితః కిల్బిషరజోదళంతీ ధీకుల్యా-సరణిషు…

  • Gayatri Kavacham in Telugu

    గాయత్రీ కవచం నారద ఉవాచ స్వామిన్ సర్వజగన్నాధ సంశయోఽస్తి మమ ప్రభోచతుషష్టి కళాభిజ్ఞ పాతకా ద్యోగవిద్వర ముచ్యతే కేన పుణ్యేన బ్రహ్మరూపః కథం భవేత్దేహశ్చ దేవతారూపో మంత్ర రూపో…

  • Dakshina Murthy Stotram in Telugu

    దక్షిణా మూర్తి స్తోత్రం శాంతిపాఠఃఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వంయో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।తం హ దేవమాత్మబుద్ధిప్రకాశంముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥ ధ్యానంఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత…