Chandrasekhara Ashtakam in Telugu

చంద్రశేఖరాష్టకం


చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ।
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ (2)

రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం
శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్ ।
క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై-రభివందితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 1 ॥

పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం
ఫాలలోచన జాతపావక దగ్ధ మన్మధ విగ్రహమ్ ।
భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవ మవ్యయం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 2 ॥

మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహమ్ ।
దేవ సింధు తరంగ శ్రీకర సిక్త శుభ్ర జటాధరం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 3 ॥

యక్ష రాజసఖం భగాక్ష హరం భుజంగ విభూషణం
శైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరమ్ ।
క్షేళ నీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 4 ॥

కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం
నారదాది మునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరమ్ ।
అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 5 ॥

భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్ ।
భక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 6 ॥

భక్తవత్సల-మర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూత పతిం పరాత్పర-మప్రమేయ మనుత్తమమ్ ।
సోమవారిన భూహుతాశన సోమ పాద్యఖిలాకృతిం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 7 ॥

విశ్వసృష్టి విధాయకం పునరేవపాలన తత్పరం
సంహరం తమపి ప్రపంచ మశేషలోక నివాసినమ్ ।
క్రీడయంత మహర్నిశం గణనాథ యూథ సమన్వితం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 8 ॥

మృత్యుభీత మృకండుసూనుకృతస్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చ యః పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్ ।
పూర్ణమాయురరోగతామఖిలార్థసంపదమాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః ॥ 9 ॥

Similar Posts

  • Daridrya Dahana Shiva Stotram in Telugu

    దారిద్ర్య దహన శివ స్తోత్రం విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయకర్ణామృతాయ శశిశేఖర ధారణాయ ।కర్పూరకాంతి ధవళాయ జటాధరాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 1 ॥ గౌరీప్రియాయ రజనీశ కళాధరాయకాలాంతకాయ భుజగాధిప…

  • Ganapati Atharva Sheersham in Telugu

    శ్రీ గణపతి అథర్వ షీర్షం (గణపత్యథర్వషీర్షోపనిషత్) ఓం భ॒ద్రం కర్ణే॑భిః శృణు॒యామ॑ దేవాః ।భ॒ద్రం ప॑శ్యేమా॒క్షభి॒ర్యజ॑త్రాః ।స్థి॒రైరంగై᳚స్తుష్ఠు॒వాగ్ం స॑స్త॒నూభిః॑ ।వ్యశే॑మ దే॒వహి॑తం॒-యఀదాయుః॑ ।స్వ॒స్తి న॒ ఇంద్రో॑ వృ॒ద్ధశ్ర॑వాః ।స్వ॒స్తి…

  • Gayatri Kavacham in Telugu

    గాయత్రీ కవచం నారద ఉవాచ స్వామిన్ సర్వజగన్నాధ సంశయోఽస్తి మమ ప్రభోచతుషష్టి కళాభిజ్ఞ పాతకా ద్యోగవిద్వర ముచ్యతే కేన పుణ్యేన బ్రహ్మరూపః కథం భవేత్దేహశ్చ దేవతారూపో మంత్ర రూపో…

  • Ganesha Shodasha Namavali, Shodashanama Stotram in Telugu

    గణేశ షోడశ నామావళి, షోడశనామ స్తోత్రం శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిఃఓం సుముఖాయ నమఃఓం ఏకదంతాయ నమఃఓం కపిలాయ నమఃఓం గజకర్ణకాయ నమఃఓం లంబోదరాయ నమఃఓం వికటాయ నమఃఓం…

  • Shiva Kavacham in Telugu

    శివ కవచం అథ శివకచంఅస్య శ్రీ శివకవచ స్తోత్ర మహామంత్రస్య ।ఋషభ-యోగీశ్వర ఋషిః ।అనుష్టుప్ ఛందః ।శ్రీ-సాంబసదాశివో దేవతా ।ఓం బీజమ్ ।నమః శక్తిః ।శివాయేతి కీలకమ్ ।సాంబసదాశివప్రీత్యర్థే…