Dwadasa Jyotirlinga Stotram in Telugu

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం



లఘు స్తోత్రం
సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ ।
ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరమ్ ॥
పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ ।
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ॥
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే ।
హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ॥

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః ।
సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥

సంపూర్ణ స్తోత్రం
సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ ।
భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ॥ 1 ॥

శ్రీశైలశృంగే వివిధప్రసంగే శేషాద్రిశృంగేఽపి సదా వసంతమ్ ।
తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసారసముద్రసేతుమ్ ॥ 2 ॥

అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ ।
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహాసురేశమ్ ॥ 3 ॥

కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ ।
సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే ॥ 4 ॥

పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసం తం గిరిజాసమేతమ్ ।
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ॥ 5 ॥

యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ ।
సదైవ భీమాదిపదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి ॥ 6 ॥

శ్రీతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః ।
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ॥ 7 ॥

యామ్యే సదంగే నగరేఽతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః ।
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ॥ 8 ॥

సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందమ్ ।
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ॥ 9 ॥

సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరితీరపవిత్రదేశే ।
యద్దర్శనాత్ పాతకం పాశు నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే ॥ 10 ॥

మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః ।
సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః కేదారమీశం శివమేకమీడే ॥ 11 ॥

ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్ ।
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ॥ 12 ॥

జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ ।
స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ॥

Similar Posts

  • Ganesha Ashtottara Sata Namavali in Telugu

    గణేశ అష్టోత్తర శత నామావళి ఓం గజాననాయ నమఃఓం గణాధ్యక్షాయ నమఃఓం విఘ్నారాజాయ నమఃఓం వినాయకాయ నమఃఓం ద్త్వెమాతురాయ నమఃఓం ద్విముఖాయ నమఃఓం ప్రముఖాయ నమఃఓం సుముఖాయ నమఃఓం…

  • Chandrasekhara Ashtakam in Telugu

    చంద్రశేఖరాష్టకం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ।చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ (2) రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనంశింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్ ।క్షిప్రదగ్ద పురత్రయం…

  • Shiva Mahimna Stotram in Telugu

    శివ మహిమ్నా స్తోత్రం అథ శ్రీ శివమహిమ్నస్తోత్రమ్ ॥ మహిమ్నః పారం తే పరమవిదుషో యద్యసదృశీస్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః ।అథాఽవాచ్యః సర్వః స్వమతిపరిణామావధి గృణన్మమాప్యేష స్తోత్రే హర నిరపవాదః…

  • Shiva Ashtottara Sata Nama Stotram in Telugu

    శివ అష్టోత్తర శత నామ స్తోత్రం శివో మహేశ్వర-శ్శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః ॥ 1 ॥ శంకర-శ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభఃశిపివిష్టోఽంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః…

  • Dakshina Murthy Stotram in Telugu

    దక్షిణా మూర్తి స్తోత్రం శాంతిపాఠఃఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వంయో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।తం హ దేవమాత్మబుద్ధిప్రకాశంముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥ ధ్యానంఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత…