Aditya Kavacham Stotram- ఆదిత్య కవచం

అస్య శ్రీ ఆదిత్యకవచస్తోత్రమహామంత్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః ఆదిత్యో దేవతా శ్రీం బీజం ణీం శక్తిః సూం కీలకం మమ ఆదిత్యప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః #

ధ్యానం
జపాకుసుమసంకాశం ద్విభుజం పద్మహస్తకం
సిందూరాంబరమాల్యం చ రక్తగంధానులేపనమ్ #
మాణిక్యరత్నఖచిత-సర్వాభరణభూషితం
సప్తాశ్వరథవాహం తు మేరుం చైవ ప్రదక్షిణమ్ ##

దేవాసురవరైర్వంద్యం ఘృణిభిః పరిసేవితమ్ #
ధ్యాయేత్పఠేత్సువర్ణాభం సూర్యస్య కవచం ముదా ##

కవచం
ఘృణిః పాతు శిరోదేశే సూర్యః పాతు లలాటకమ్ #
ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతు దివాకరః ##

ఘ్రాణం పాతు సదా భానుః ముఖం పాతు సదారవిః #
జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః ##

స్కంధౌ గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః #
కరావబ్జకరః పాతు హృదయం పాతు నభోమణిః ##

ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్థినీ #
ఊరూ పాతు సురశ్రేష్టో జానునీ పాతు భాస్కరః ##

జంఘే మే పాతు మార్తాండో గుల్ఫౌ పాతు త్విషాంపతిః #
పాదౌ దినమణిః పాతు పాతు మిత్రోఽఖిలం వపుః ##

ఆదిత్యకవచం పుణ్యమభేద్యం వజ్రసన్నిభమ్ #
సర్వరోగభయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః ##

సంవత్సరముపాసిత్వా సామ్రాజ్యపదవీం లభేత్ #
అశేషరోగశాంత్యర్థం ధ్యాయేదాదిత్యమండలమ్ #

ఆదిత్య మండల స్తుతిః –
అనేకరత్నసంయుక్తం స్వర్ణమాణిక్యభూషణమ్ #
కల్పవృక్షసమాకీర్ణం కదంబకుసుమప్రియమ్ ##

సిందూరవర్ణాయ సుమండలాయ
సువర్ణరత్నాభరణాయ తుభ్యమ్ #
పద్మాదినేత్రే చ సుపంకజాయ
బ్రహ్మేంద్ర-నారాయణ-శంకరాయ ##

సంరక్తచూర్ణం ససువర్ణతోయం
సకుంకుమాభం సకుశం సపుష్పమ్ #
ప్రదత్తమాదాయ చ హేమపాత్రే
ప్రశస్తనాదం భగవన్ ప్రసీద ##

ఇతి ఆదిత్యకవచమ్ #

Similar Posts

  • Shiva Shadakshari Stotram in Telugu

    శివ షడక్షరీ స్తోత్రం ॥ఓం ఓం॥ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః ।కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః ॥ 1 ॥ ॥ఓం నం॥నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాం…

  • ఆంజనేయ దండకం | Anjaneya Dandakam In Telugu

    శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయంప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయంభజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రంభజే సూర్యమిత్రం భజే రుద్రరూపంభజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీనామసంకీర్తనల్ జేసినీ రూపు వర్ణించి నీమీద…

  • Shivananda Lahari in Telugu

    శివానంద లహరి కళాభ్యాం చూడాలంకృత-శశికళాభ్యాం నిజతపః–ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత-ఫలాభ్యాం భవతు మే ।శివాభ్యా-మస్తోక-త్రిభువన-శివాభ్యాం హృది పున–ర్భవాభ్యా-మానంద-స్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ ॥ 1 ॥ గళంతీ శంభో త్వచ్చరిత-సరితః కిల్బిషరజోదళంతీ ధీకుల్యా-సరణిషు…

  • Ganesha Kavacham in Telugu

    గణేశ కవచం ఏషోతి చపలో దైత్యాన్ బాల్యేపి నాశయత్యహో ।అగ్రే కిం కర్మ కర్తేతి న జానే మునిసత్తమ ॥ 1 ॥ దైత్యా నానావిధా దుష్టాస్సాధు దేవద్రుమః…

  • Shiva Panchakshari Stotram in Telugu

    శివ పంచాక్షరి స్తోత్రం ఓం నమః శివాయ శివాయ నమః ఓంఓం నమః శివాయ శివాయ నమః ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయభస్మాంగరాగాయ మహేశ్వరాయ ।నిత్యాయ శుద్ధాయ దిగంబరాయతస్మై “న”…

  • Ganapati Gakara Ashtottara Sata Namavali in Telugu

    గణపతి గకార అష్టోత్తర శత నామావళి ఓం గకారరూపాయ నమఃఓం గంబీజాయ నమఃఓం గణేశాయ నమఃఓం గణవందితాయ నమఃఓం గణాయ నమఃఓం గణ్యాయ నమఃఓం గణనాతీతసద్గుణాయ నమఃఓం గగనాదికసృజే…