Daridrya Dahana Shiva Stotram in Telugu

దారిద్ర్య దహన శివ స్తోత్రం



విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ ।
కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 1 ॥

గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ ।
గంగాధరాయ గజరాజ విమర్ధనాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 2 ॥

భక్తప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ ।
జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 3 ॥

చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ ।
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 4 ॥

పంచాననాయ ఫణిరాజ విభూషణాయ
హేమాంకుశాయ భువనత్రయ మండితాయ
ఆనంద భూమి వరదాయ తమోపయాయ ।
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 5 ॥

భానుప్రియాయ భవసాగర తారణాయ
కాలాంతకాయ కమలాసన పూజితాయ ।
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 6 ॥

రామప్రియాయ రఘునాథ వరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవ తారణాయ ।
పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 7 ॥

ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ ।
మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 8 ॥

వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణమ్ ।
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనమ్ ।
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గ మవాప్నుయాత్ ॥ 9 ॥

॥ ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్ర్యదహన శివస్తోత్రం సంపూర్ణమ్ ॥

Similar Posts

  • Ganesha Mangalashtakam in Telugu

    గణేశ మంగళాష్టకం గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే ।గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్ ॥ 1 ॥ నాగయజ్ఞోపవీదాయ నతవిఘ్నవినాశినే ।నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ ॥ 2 ॥…

  • Ardha Naareeswara Ashtakam – అర్ధ నారీశ్వర అష్టకం

    చాంపేయగౌరార్ధశరీరకాయైకర్పూరగౌరార్ధశరీరకాయ #ధమ్మిల్లకాయై చ జటాధరాయనమః శివాయై చ నమః శివాయ ## 1 ## కస్తూరికాకుంకుమచర్చితాయైచితారజఃపుంజ విచర్చితాయ #కృతస్మరాయై వికృతస్మరాయనమః శివాయై చ నమః శివాయ ## 2…

  • Ganapati Gakara Ashtottara Satanama Stotram in Telugu

    గణపతి గకార అష్టోత్తర శతనామ స్తోత్రం గకారరూపో గంబీజో గణేశో గణవందితః ।గణనీయో గణోగణ్యో గణనాతీత సద్గుణః ॥ 1 ॥ గగనాదికసృద్గంగాసుతోగంగాసుతార్చితః ।గంగాధరప్రీతికరోగవీశేడ్యోగదాపహః ॥ 2 ॥…

  • Shiva Bhujangam in Telugu

    శివ భుజంగం గలద్దానగండం మిలద్భృంగషండంచలచ్చారుశుండం జగత్త్రాణశౌండమ్ ।కనద్దంతకాండం విపద్భంగచండంశివప్రేమపిండం భజే వక్రతుండమ్ ॥ 1 ॥ అనాద్యంతమాద్యం పరం తత్త్వమర్థంచిదాకారమేకం తురీయం త్వమేయమ్ ।హరిబ్రహ్మమృగ్యం పరబ్రహ్మరూపంమనోవాగతీతం మహఃశైవమీడే ॥…

  • Dakshina Murthy Stotram in Telugu

    దక్షిణా మూర్తి స్తోత్రం శాంతిపాఠఃఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వంయో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।తం హ దేవమాత్మబుద్ధిప్రకాశంముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥ ధ్యానంఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత…

  • Ganesha Dwadashanama Stotram in Telugu

    గణేశ ద్వాదశనామ స్తోత్రం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయేః ॥ 1 ॥ అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః ।సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః ॥…