హనుమ అష్టోత్తర శత నామావళి | Hanuman Ashtottara Sata Namavali in Telugu

ఓం శ్రీ ఆంజనేయాయ నమః ।
ఓం మహావీరాయ నమః ।
ఓం హనుమతే నమః ।
ఓం మారుతాత్మజాయ నమః ।
ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః ।
ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః ।
ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః ।
ఓం సర్వమాయావిభంజనాయ నమః ।
ఓం సర్వబంధవిమోక్త్రే నమః ।
ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః । 10 ।

ఓం పరవిద్యాపరీహారాయ నమః ।
ఓం పరశౌర్యవినాశనాయ నమః ।
ఓం పరమంత్రనిరాకర్త్రే నమః ।
ఓం పరయంత్రప్రభేదకాయ నమః ।
ఓం సర్వగ్రహవినాశినే నమః ।
ఓం భీమసేనసహాయకృతే నమః ।
ఓం సర్వదుఃఖహరాయ నమః ।
ఓం సర్వలోకచారిణే నమః ।
ఓం మనోజవాయ నమః ।
ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః । 20 ।

ఓం సర్వమంత్రస్వరూపవతే నమః ।
ఓం సర్వతంత్రస్వరూపిణే నమః ।
ఓం సర్వయంత్రాత్మకాయ నమః ।
ఓం కపీశ్వరాయ నమః ।
ఓం మహాకాయాయ నమః ।
ఓం సర్వరోగహరాయ నమః ।
ఓం ప్రభవే నమః ।
ఓం బలసిద్ధికరాయ నమః ।
ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః ।
ఓం కపిసేనానాయకాయ నమః । 30 ।

ఓం భవిష్యచ్చతురాననాయ నమః ।
ఓం కుమారబ్రహ్మచారిణే నమః ।
ఓం రత్నకుండలదీప్తిమతే నమః ।
ఓం సంచలద్వాలసన్నద్ధలంబమానశిఖోజ్జ్వలాయ నమః ।
ఓం గంధర్వవిద్యాతత్త్వజ్ఞాయ నమః ।
ఓం మహాబలపరాక్రమాయ నమః ।
ఓం కారాగృహవిమోక్త్రే నమః ।
ఓం శృంఖలాబంధమోచకాయ నమః ।
ఓం సాగరోత్తారకాయ నమః ।
ఓం ప్రాజ్ఞాయ నమః । 40 ।

ఓం రామదూతాయ నమః ।
ఓం ప్రతాపవతే నమః ।
ఓం వానరాయ నమః ।
ఓం కేసరీసుతాయ నమః ।
ఓం సీతాశోకనివారకాయ నమః ।
ఓం అంజనాగర్భసంభూతాయ నమః ।
ఓం బాలార్కసదృశాననాయ నమః ।
ఓం విభీషణప్రియకరాయ నమః ।
ఓం దశగ్రీవకులాంతకాయ నమః ।
ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః । 50 ।

ఓం వజ్రకాయాయ నమః ।
ఓం మహాద్యుతయే నమః ।
ఓం చిరంజీవినే నమః ।
ఓం రామభక్తాయ నమః ।
ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః ।
ఓం అక్షహంత్రే నమః ।
ఓం కాంచనాభాయ నమః ।
ఓం పంచవక్త్రాయ నమః ।
ఓం మహాతపసే నమః ।
ఓం లంకిణీభంజనాయ నమః । 60 ।

ఓం శ్రీమతే నమః ।
ఓం సింహికాప్రాణభంజనాయ నమః ।
ఓం గంధమాదనశైలస్థాయ నమః ।
ఓం లంకాపురవిదాహకాయ నమః ।
ఓం సుగ్రీవసచివాయ నమః ।
ఓం ధీరాయ నమః ।
ఓం శూరాయ నమః ।
ఓం దైత్యకులాంతకాయ నమః ।
ఓం సురార్చితాయ నమః ।
ఓం మహాతేజసే నమః । 70 ।

ఓం రామచూడామణిప్రదాయ నమః ।
ఓం కామరూపిణే నమః ।
ఓం పింగళాక్షాయ నమః ।
ఓం వార్ధిమైనాకపూజితాయ నమః ।
ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః ।
ఓం విజితేంద్రియాయ నమః ।
ఓం రామసుగ్రీవసంధాత్రే నమః ।
ఓం మహిరావణమర్దనాయ నమః ।
ఓం స్ఫటికాభాయ నమః ।
ఓం వాగధీశాయ నమః । 80 ।

ఓం నవవ్యాకృతిపండితాయ నమః ।
ఓం చతుర్బాహవే నమః ।
ఓం దీనబంధవే నమః ।
ఓం మహాత్మనే నమః ।
ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం సంజీవననగాహర్త్రే నమః ।
ఓం శుచయే నమః ।
ఓం వాగ్మినే నమః ।
ఓం దృఢవ్రతాయ నమః ।
ఓం కాలనేమిప్రమథనాయ నమః । 90 ।

ఓం హరిమర్కటమర్కటాయ నమః ।
ఓం దాంతాయ నమః ।
ఓం శాంతాయ నమః ।
ఓం ప్రసన్నాత్మనే నమః ।
ఓం శతకంఠమదాపహృతే నమః ।
ఓం యోగినే నమః ।
ఓం రామకథాలోలాయ నమః ।
ఓం సీతాన్వేషణపండితాయ నమః ।
ఓం వజ్రదంష్ట్రాయ నమః ।
ఓం వజ్రనఖాయ నమః । 100 ।

ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః ।
ఓం ఇంద్రజిత్ప్రహితామోఘబ్రహ్మాస్త్రవినివారకాయ నమః ।
ఓం పార్థధ్వజాగ్రసంవాసినే నమః ।
ఓం శరపంజరభేదకాయ నమః ।
ఓం దశబాహవే నమః ।
ఓం లోకపూజ్యాయ నమః ।
ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః ।
ఓం సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరాయ నమః । 108 ।

ఇతి శ్రీమదాంజనేయాష్టోత్తరశతనామావళిః ।

Similar Posts

  • Daridrya Dahana Shiva Stotram in Telugu

    దారిద్ర్య దహన శివ స్తోత్రం విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయకర్ణామృతాయ శశిశేఖర ధారణాయ ।కర్పూరకాంతి ధవళాయ జటాధరాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 1 ॥ గౌరీప్రియాయ రజనీశ కళాధరాయకాలాంతకాయ భుజగాధిప…

  • Gayatri Ashtottara Sata Namavali in Telugu

    గాయత్రి అష్టోత్తర శత నామావళి ఓం తరుణాదిత్య సంకాశాయై నమఃఓం సహస్ర నయనోజ్జ్వలాయై నమఃఓం విచిత్ర మాల్యాభరణాయై నమఃఓం తుహినాచల వాసిన్యై నమఃఓం వరదాభయ హస్తాబ్జాయై నమఃఓం రేవాతీర…

  • Nava Durga Stotram – నవ దుర్గా స్తోత్రం

    గణేశఃహరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ ।పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ॥ దేవీ శైలపుత్రీవందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం।వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ॥ దేవీ బ్రహ్మచారిణీదధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ ।దేవీ ప్రసీదతు మయి…

  • Shiva Bhujangam in Telugu

    శివ భుజంగం గలద్దానగండం మిలద్భృంగషండంచలచ్చారుశుండం జగత్త్రాణశౌండమ్ ।కనద్దంతకాండం విపద్భంగచండంశివప్రేమపిండం భజే వక్రతుండమ్ ॥ 1 ॥ అనాద్యంతమాద్యం పరం తత్త్వమర్థంచిదాకారమేకం తురీయం త్వమేయమ్ ।హరిబ్రహ్మమృగ్యం పరబ్రహ్మరూపంమనోవాగతీతం మహఃశైవమీడే ॥…

  • Ganapati Gakara Ashtottara Sata Namavali in Telugu

    గణపతి గకార అష్టోత్తర శత నామావళి ఓం గకారరూపాయ నమఃఓం గంబీజాయ నమఃఓం గణేశాయ నమఃఓం గణవందితాయ నమఃఓం గణాయ నమఃఓం గణ్యాయ నమఃఓం గణనాతీతసద్గుణాయ నమఃఓం గగనాదికసృజే…