Shiva Bhujanga Prayata Stotram in Telugu

శివ భుజంగ ప్రయాత స్తోత్రం

కృపాసాగరాయాశుకావ్యప్రదాయ
ప్రణమ్రాఖిలాభీష్టసందాయకాయ ।
యతీంద్రైరుపాస్యాంఘ్రిపాథోరుహాయ
ప్రబోధప్రదాత్రే నమః శంకరాయ ॥1॥

చిదానందరూపాయ చిన్ముద్రికోద్య-
త్కరాయేశపర్యాయరూపాయ తుభ్యమ్ ।
ముదా గీయమానాయ వేదోత్తమాంగైః
శ్రితానందదాత్రే నమః శంకరాయ ॥2॥

జటాజూటమధ్యే పురా యా సురాణాం
ధునీ సాద్య కర్మందిరూపస్య శంభోః
గలే మల్లికామాలికావ్యాజతస్తే
విభాతీతి మన్యే గురో కిం తథైవ ॥3॥

నఖేందుప్రభాధూతనమ్రాలిహార్దా-
ంధకారవ్రజాయాబ్జమందస్మితాయ ।
మహామోహపాథోనిధేర్బాడబాయ
ప్రశాంతాయ కుర్మో నమః శంకరాయ ॥4॥

ప్రణమ్రాంతరంగాబ్జబోధప్రదాత్రే
దివారాత్రమవ్యాహతోస్రాయ కామమ్ ।
క్షపేశాయ చిత్రాయ లక్ష్మ క్షయాభ్యాం
విహీనాయ కుర్మో నమః శంకరాయ ॥5॥

ప్రణమ్రాస్యపాథోజమోదప్రదాత్రే
సదాంతస్తమస్తోమసంహారకర్త్రే ।
రజన్యా మపీద్ధప్రకాశాయ కుర్మో
హ్యపూర్వాయ పూష్ణే నమః శంకరాయ ॥6॥

నతానాం హృదబ్జాని ఫుల్లాని శీఘ్రం
కరోమ్యాశు యోగప్రదానేన నూనమ్ ।
ప్రబోధాయ చేత్థం సరోజాని ధత్సే
ప్రఫుల్లాని కిం భో గురో బ్రూహి మహ్యమ్ ॥7॥

ప్రభాధూతచంద్రాయుతాయాఖిలేష్ట-
ప్రదాయానతానాం సమూహాయ శీఘ్రం।
ప్రతీపాయ నమ్రౌఘదుఃఖాఘపంక్తే-
ర్ముదా సర్వదా స్యాన్నమః శంకరాయ ॥8॥

వినిష్కాసితానీశ తత్త్వావబోధా –
న్నతానాం మనోభ్యో హ్యనన్యాశ్రయాణి ।
రజాంసి ప్రపన్నాని పాదాంబుజాతం
గురో రక్తవస్త్రాపదేశాద్బిభర్షి ॥9॥

మతేర్వేదశీర్షాధ్వసంప్రాపకాయా-
నతానాం జనానాం కృపార్ద్రైః కటాక్షైః ।
తతేః పాపబృందస్య శీఘ్రం నిహంత్రే
స్మితాస్యాయ కుర్మో నమః శంకరాయ ॥10॥

సుపర్వోక్తిగంధేన హీనాయ తూర్ణం
పురా తోటకాయాఖిలజ్ఞానదాత్రే।
ప్రవాలీయగర్వాపహారస్య కర్త్రే
పదాబ్జమ్రదిమ్నా నమః శంకరాయ ॥11॥

భవాంభోధిమగ్నాన్జనాందుఃఖయుక్తాన్
జవాదుద్దిధీర్షుర్భవానిత్యహోఽహమ్ ।
విదిత్వా హి తే కీర్తిమన్యాదృశాంభో
సుఖం నిర్విశంకః స్వపిమ్యస్తయత్నః ॥12॥

॥ఇతి శ్రీశంకరాచార్య భుజంగప్రయాతస్తోత్రం॥

Similar Posts

  • Ganesha Kavacham in Telugu

    గణేశ కవచం ఏషోతి చపలో దైత్యాన్ బాల్యేపి నాశయత్యహో ।అగ్రే కిం కర్మ కర్తేతి న జానే మునిసత్తమ ॥ 1 ॥ దైత్యా నానావిధా దుష్టాస్సాధు దేవద్రుమః…

  • Lingashtakam in Telugu

    లింగాష్టకం బ్రహ్మమురారి సురార్చిత లింగంనిర్మలభాసిత శోభిత లింగమ్ ।జన్మజ దుఃఖ వినాశక లింగంతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥ దేవముని ప్రవరార్చిత లింగంకామదహన కరుణాకర లింగమ్ ।రావణ…

  • Shiva Mahimna Stotram in Telugu

    శివ మహిమ్నా స్తోత్రం అథ శ్రీ శివమహిమ్నస్తోత్రమ్ ॥ మహిమ్నః పారం తే పరమవిదుషో యద్యసదృశీస్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః ।అథాఽవాచ్యః సర్వః స్వమతిపరిణామావధి గృణన్మమాప్యేష స్తోత్రే హర నిరపవాదః…

  • Ashta Lakshmi Stotram – అష్ట లక్ష్మీ స్తోత్రం

    ఆదిలక్ష్మిసుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయేమునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే #పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతేజయ జయహే మధుసూదన కామిని,…

  • Shiva Tandava Stotram in Telugu

    శివ తాండవ స్తోత్రం జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలేగలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ ।డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయంచకార చండతాండవం తనోతు నః శివః శివమ్ ॥ 1 ॥ జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ–విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని ।ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకేకిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ॥…

  • మకర రాశిఫలాలు 2025 | Makara Horoscope

    మకరరాశిలో జన్మించిన వారి యొక్క  ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్ధిక, ప్రేమ, వివాహం, వైవాహిక జీవితం, వారి ఇల్లు, ఇంటి పరంగా ఎలా ఉంటారోమకర రాశిఫలాలు 2025జాతకం లో…