Shiva Mangalaashtakam in Telugu

శివ మంగళాష్టకం

భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే ।
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ ॥ 1 ॥

వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ ।
పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ ॥ 2 ॥

భస్మోద్ధూళితదేహాయ నాగయజ్ఞోపవీతినే ।
రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ ॥ 3 ॥

సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే ।
సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ ॥ 4 ॥

మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే ।
త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్ ॥ 5 ॥

గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ।
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ ॥ 6 ॥

సద్యోజాతాయ శర్వాయ భవ్య జ్ఞానప్రదాయినే ।
ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళమ్ ॥ 7 ॥

సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ ।
అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ ॥ 8 ॥

మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్ ।
సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ ॥ 9 ॥

Similar Posts

  • Venkateswara Ashtottara Sata Namavali – శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శత నామావళి

    ఓం శ్రీ వేంకటేశాయ నమఃఓం శ్రీనివాసాయ నమఃఓం లక్ష్మీపతయే నమఃఓం అనామయాయ నమఃఓం అమృతాశాయ నమఃఓం జగద్వంద్యాయ నమఃఓం గోవిందాయ నమఃఓం శాశ్వతాయ నమఃఓం ప్రభవే నమఃఓం శేషాద్రినిలయాయ…

  • Shiva Tandava Stotram in Telugu

    శివ తాండవ స్తోత్రం జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలేగలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ ।డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయంచకార చండతాండవం తనోతు నః శివః శివమ్ ॥ 1 ॥ జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ–విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని ।ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకేకిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ॥…

  • Lingashtakam in Telugu

    లింగాష్టకం బ్రహ్మమురారి సురార్చిత లింగంనిర్మలభాసిత శోభిత లింగమ్ ।జన్మజ దుఃఖ వినాశక లింగంతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥ దేవముని ప్రవరార్చిత లింగంకామదహన కరుణాకర లింగమ్ ।రావణ…

  • Shivashtakam in Telugu

    శివాష్టకం ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజామ్ ।భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 1 ॥ గళే రుండమాలం…

  • Vighnesvara Ashtottara Sata Nama Stotram in telugu

    విఘ్నేశ్వర అష్టోత్తర శత నామ స్తోత్రం వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః ।స్కందాగ్రజోఽవ్యయః పూతో దక్షోఽధ్యక్షో ద్విజప్రియః ॥ 1 ॥ అగ్నిగర్వచ్ఛిదింద్రశ్రీప్రదో వాణీప్రదోఽవ్యయఃసర్వసిద్ధిప్రద-శ్శర్వతనయః శర్వరీప్రియః ॥ 2…

  • Shiva Bhujanga Prayata Stotram in Telugu

    శివ భుజంగ ప్రయాత స్తోత్రం కృపాసాగరాయాశుకావ్యప్రదాయప్రణమ్రాఖిలాభీష్టసందాయకాయ ।యతీంద్రైరుపాస్యాంఘ్రిపాథోరుహాయప్రబోధప్రదాత్రే నమః శంకరాయ ॥1॥ చిదానందరూపాయ చిన్ముద్రికోద్య-త్కరాయేశపర్యాయరూపాయ తుభ్యమ్ ।ముదా గీయమానాయ వేదోత్తమాంగైఃశ్రితానందదాత్రే నమః శంకరాయ ॥2॥ జటాజూటమధ్యే పురా యా…