Ganga Stotram in Telugu

గంగా స్తోత్రం

దేవి! సురేశ్వరి! భగవతి! గంగే త్రిభువనతారిణి తరళతరంగే ।
శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే ॥ 1 ॥

భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః ।
నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామజ్ఞానమ్ ॥ 2 ॥

హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే ।
దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారమ్ ॥ 3 ॥

తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతమ్ ।
మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః ॥ 4 ॥

పతితోద్ధారిణి జాహ్నవి గంగే ఖండిత గిరివరమండిత భంగే ।
భీష్మజనని హే మునివరకన్యే పతితనివారిణి త్రిభువన ధన్యే ॥ 5 ॥

కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే ।
పారావారవిహారిణి గంగే విముఖయువతి కృతతరలాపాంగే ॥ 6 ॥

తవ చేన్మాతః స్రోతః స్నాతః పునరపి జఠరే సోపి న జాతః ।
నరకనివారిణి జాహ్నవి గంగే కలుషవినాశిని మహిమోత్తుంగే ॥ 7 ॥

పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే ।
ఇంద్రముకుటమణిరాజితచరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే ॥ 8 ॥

రోగం శోకం తాపం పాపం హర మే భగవతి కుమతికలాపమ్ ।
త్రిభువనసారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే ॥ 9 ॥

అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే ।
తవ తటనికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః ॥ 10 ॥

వరమిహ నీరే కమఠో మీనః కిం వా తీరే శరటః క్షీణః ।
అథవాశ్వపచో మలినో దీనస్తవ న హి దూరే నృపతికులీనః ॥ 11 ॥

భో భువనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయి మునివరకన్యే ।
గంగాస్తవమిమమమలం నిత్యం పఠతి నరో యః స జయతి సత్యమ్ ॥ 12 ॥

యేషాం హృదయే గంగా భక్తిస్తేషాం భవతి సదా సుఖముక్తిః ।
మధురాకంతా పంఝటికాభిః పరమానందకలితలలితాభిః ॥ 13 ॥

గంగాస్తోత్రమిదం భవసారం వాంఛితఫలదం విమలం సారమ్ ।
శంకరసేవక శంకర రచితం పఠతి సుఖీః తవ ఇతి చ సమాప్తః ॥ 14 ॥

Similar Posts

  • Gayatri Mantram Ghanapatham in Telugu

    గాయత్రీ మంత్రం ఘనపాఠః ఓం భూర్భువ॒స్సువః॒ తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ ॥ ఓం తథ్స॑వి॒తు – స్సవి॒తు – స్తత్త॒థ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒-వఀరే᳚ణ్యగ్ం…

  • Kalabhairava Ashtakam in Telugu

    కాలభైరవాష్టకం దేవరాజ-సేవ్యమాన-పావనాంఘ్రి-పంకజంవ్యాళయజ్ఞ-సూత్రమిందు-శేఖరం కృపాకరమ్ ।నారదాది-యోగిబృంద-వందితం దిగంబరంకాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 1 ॥ భానుకోటి-భాస్వరం భవబ్ధితారకం పరంనీలకంఠ-మీప్సితార్ధ-దాయకం త్రిలోచనమ్ ।కాలకాల-మంబుజాక్ష-మక్షశూల-మక్షరంకాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 2 ॥ శూలటంక-పాశదండ-పాణిమాది-కారణంశ్యామకాయ-మాదిదేవ-మక్షరం…

  • Kasi Vishwanathashtakam in Telugu

    కాశీ విశ్వనాథాష్టకం గంగా తరంగ రమణీయ జటా కలాపంగౌరీ నిరంతర విభూషిత వామ భాగంనారాయణ ప్రియమనంగ మదాపహారంవారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 1 ॥ వాచామగోచరమనేక గుణ…

  • Aditya Kavacham Stotram- ఆదిత్య కవచం

    అస్య శ్రీ ఆదిత్యకవచస్తోత్రమహామంత్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః ఆదిత్యో దేవతా శ్రీం బీజం ణీం శక్తిః సూం కీలకం మమ ఆదిత్యప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః # ధ్యానంజపాకుసుమసంకాశం ద్విభుజం…

  • Ganesha Mahimna Stotram in Telugu

    గణేశ మహిమ్నా స్తోత్రం అనిర్వాచ్యం రూపం స్తవన నికరో యత్ర గళితః తథా వక్ష్యే స్తోత్రం ప్రథమ పురుషస్యాత్ర మహతః ।యతో జాతం విశ్వస్థితిమపి సదా యత్ర విలయః…

  • Hanuman Chalisa Stotram Telugu PDF Free Download

    హనుమాన్ చాలీసా తెలుగు ప్రాముఖ్యతను వెలికితీయండి. బలం మరియు రక్షణ కోసం జపించడంలో మిలియన్ల మందితో చేరండి. తెలుగు PDF లో లిరిక్స్ ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ…