Sri Vishnu Satanama Stotram (Vishnu Purana)- శ్రీ విష్ణు శత నామ స్తోత్రం (విష్ణు పురాణ)

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామస్తోత్రమ్

వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినమ్ #
జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజమ్ ## 1 ##

వారాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకమ్ #
అవ్యక్తం శాశ్వతం విష్ణుమనంతమజమవ్యయమ్ ## 2 ##

నారాయణం గదాధ్యక్షం గోవిందం కీర్తిభాజనమ్ #
గోవర్ధనోద్ధరం దేవం భూధరం భువనేశ్వరమ్ ## 3 ##

వేత్తారం యజ్ఞపురుషం యజ్ఞేశం యజ్ఞవాహనమ్ #
చక్రపాణిం గదాపాణిం శంఖపాణిం నరోత్తమమ్ ## 4 ##

వైకుంఠం దుష్టదమనం భూగర్భం పీతవాససమ్ #
త్రివిక్రమం త్రికాలజ్ఞం త్రిమూర్తిం నందకేశ్వరమ్ ## 5 ##

రామం రామం హయగ్రీవం భీమం రఽఉద్రం భవోద్భవమ్ #
శ్రీపతిం శ్రీధరం శ్రీశం మంగలం మంగలాయుధమ్ ## 6 ##

దామోదరం దమోపేతం కేశవం కేశిసూదనమ్ #
వరేణ్యం వరదం విష్ణుమానందం వాసుదేవజమ్ ## 7 ##

హిరణ్యరేతసం దీప్తం పురాణం పురుషోత్తమమ్ #
సకలం నిష్కలం శుద్ధం నిర్గుణం గుణశాశ్వతమ్ ## 8 ##

హిరణ్యతనుసంకాశం సూర్యాయుతసమప్రభమ్ #
మేఘశ్యామం చతుర్బాహుం కుశలం కమలేక్షణమ్ ## 9 ##

జ్యోతీరూపమరూపం చ స్వరూపం రూపసంస్థితమ్ #
సర్వజ్ఞం సర్వరూపస్థం సర్వేశం సర్వతోముఖమ్ ## 10 ##

జ్ఞానం కూటస్థమచలం జ్ఞ్హానదం పరమం ప్రభుమ్ #
యోగీశం యోగనిష్ణాతం యోగిసంయోగరూపిణమ్ ## 11 ##

ఈశ్వరం సర్వభూతానాం వందే భూతమయం ప్రభుమ్ #
ఇతి నామశతం దివ్యం వైష్ణవం ఖలు పాపహమ్ ## 12 ##

వ్యాసేన కథితం పూర్వం సర్వపాపప్రణాశనమ్ #
యః పఠేత్ ప్రాతరుత్థాయ స భవేద్ వైష్ణవో నరః ## 13 ##

సర్వపాపవిశుద్ధాత్మా విష్ణుసాయుజ్యమాప్నుయాత్ #
చాంద్రాయణసహస్రాణి కన్యాదానశతాని చ ## 14 ##

గవాం లక్షసహస్రాణి ముక్తిభాగీ భవేన్నరః #
అశ్వమేధాయుతం పుణ్యం ఫలం ప్రాప్నోతి మానవః ## 15 ##

ఇతి శ్రీవిష్ణుపురాణే శ్రీ విష్ణు అష్టోత్తర శతనాస్తోత్రమ్

Similar Posts

  • Ganesha Shodasha Namavali, Shodashanama Stotram in Telugu

    గణేశ షోడశ నామావళి, షోడశనామ స్తోత్రం శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిఃఓం సుముఖాయ నమఃఓం ఏకదంతాయ నమఃఓం కపిలాయ నమఃఓం గజకర్ణకాయ నమఃఓం లంబోదరాయ నమఃఓం వికటాయ నమఃఓం…

  • Shivananda Lahari in Telugu

    శివానంద లహరి కళాభ్యాం చూడాలంకృత-శశికళాభ్యాం నిజతపః–ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత-ఫలాభ్యాం భవతు మే ।శివాభ్యా-మస్తోక-త్రిభువన-శివాభ్యాం హృది పున–ర్భవాభ్యా-మానంద-స్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ ॥ 1 ॥ గళంతీ శంభో త్వచ్చరిత-సరితః కిల్బిషరజోదళంతీ ధీకుల్యా-సరణిషు…

  • Vighnesvara Ashtottara Sata Nama Stotram in telugu

    విఘ్నేశ్వర అష్టోత్తర శత నామ స్తోత్రం వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః ।స్కందాగ్రజోఽవ్యయః పూతో దక్షోఽధ్యక్షో ద్విజప్రియః ॥ 1 ॥ అగ్నిగర్వచ్ఛిదింద్రశ్రీప్రదో వాణీప్రదోఽవ్యయఃసర్వసిద్ధిప్రద-శ్శర్వతనయః శర్వరీప్రియః ॥ 2…

  • Aditya Kavacham Stotram- ఆదిత్య కవచం

    అస్య శ్రీ ఆదిత్యకవచస్తోత్రమహామంత్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః ఆదిత్యో దేవతా శ్రీం బీజం ణీం శక్తిః సూం కీలకం మమ ఆదిత్యప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః # ధ్యానంజపాకుసుమసంకాశం ద్విభుజం…

  • Shiva Manasa Puja in Telugu

    శివ మానస పూజ రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరంనానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ ।జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథాదీపం…